<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>59</hymn_number>
<lyrics>[C1]
   ఒక క్షణమైన నిను వీడినా
   నేనే మౌదునో తెలియదయ్యా
   ప్రభు నీతోడు నీ నీడలో
   నేనిలా బ్రతుకు చున్నానయ్యా

[V1]
 అపవాది శోధనలు నను చుట్టినా
 ఇహలోక శ్రమలు నాకెదరొచ్చినా
 ఆశ్రయమైన నీ నీడలో
 నేనిల బ్రతుకు చున్నానయ్యా

[V2]
 కునకక ఎన్నడు నిద్రించక
 నీ కనుపాపలో కాపాడువాడవు
 కాపరివైన నీ మందలో
 నేనిల బ్రతుకు చున్నానయ్యా</lyrics>
<title>ఒక క్షణమైన నిను</title>
</song>